అక్కడ పెళ్లికాని ప్రసాదులకు ఎన్ని కష్టాలో..

చైనా.. ప్రపంచ జనాభాలో మొదటిస్థానం ఆక్రమించిన దేశం. దాదాపు 136 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం. సాంకేతికంగా ఎంత వృద్ధి చెందిందో జనాభా పెరుగుదల కూడా అంతే స్థాయిలో వృద్ధి చెందిన దేశం. అందుకే ఆ సమస్య నుంచి బయటపడటానికి ‘ఒన్‌ బేబీ పాలసీ’ని అనుసరించింది. ఈ పథకం అమలులో విజయం సాధించిన చైనా …